Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
మన కు బాడీ లొ ముఖ్యమైన పార్ట్ లివర్ ఒకటి ,మనకు తెలియకుండా చాల సాయపడుతింది అది ఎలాగంటే. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా,మనకు తెలియకుండా విష పదార్థాలు తినపుడు బయటికి పంపిచాడని ఏంతో సాయపడుతింది.అలాగే జీర్ణం చేయాలన్నాకూడా సాయపడుతింది.
మన బాడీ లొ లివర్ చాల పెద్దది,లివర్ మనకు తెలిసీ,తెలియక ఉపయోగ పడే పనులు చేస్తుంది.అయితే ఇపుడున్న కాలంలో మనం తింటున్న ఆహారం,మనకున్న అలవాట్లు వల్ల లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. ఏమి తింటే లివర్ చెడి పోతుంది చూద్దాం
ఈ కాలంలో ఆహారo రుచిగా ఉండటానికి వాటిలో మోనోసోడియం గ్లుటమేట్ ఎక్కువగా కలుపుతున్నారు. దీంతో తయారు చేసినా ఆహారాన్ని తినడమోతో లివర్ చెడిపోతోంది.మనము తినే ఆహారo లో ఉప్పు ఎక్కువగాతీసుకోవటం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరిగి . బీపీ వసుంది, అలాగే లివర్ వ్యాధికి దారి తీస్తుంది.క్యాన్సర్ వచ్చిన వారికీ కీమోథెరపీ చికిత్స చెయ్యడం వల్ల కూడా లివర్ చెడిపోతుంది.
ఆలు చిప్స్‌ ఎక్కువగా తిన్నా కూడా వాటిలో వుండే విషపూరితమైన పదార్థాలు లివర్ చెడిపోవడానికి ప్రభావాన్ని చూపుతాయి.హెపటైటిస్ ఏ , హెపటైటిస్ బి , హెపటైటిస్ సి వంటి వ్యాధులు వచ్చినప్పుడు సరైన ట్రేకిమెంట్ చేయించుకోకపోయినా లివర్ చెడిపోవడానికి దోహదపడుతుంది.కంపెనీ కూల్‌ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా లివర్ త్వరగా చెడి పోతుంది.
కూల్‌ డ్రింక్స్ లో కలిపె పదార్థాలు లివర్ పనితీరును కూడా పాడుచేస్తుంది. విటమిన్ ఏ ఎక్కువుగా ఉండడం వలనకుడా లివర్ చెడి పోవడానికి ఒకకారనం డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి యాబైశాతము లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.మూడ్ స్టెబిలైజర్స్‌,యాంటీ డిప్రెస్సెంట్స్‌, పెయిన్ రిలీవర్స్, కార్టికోస్టెరాయిడ్స్‌ వంటి పలు రకాల మెడిసిన్‌లను వాడినా లివర్ దెబ్బ తింటుంది.శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నపుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
Author :Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.