Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి మీకు స్వాగతం.మీకు ఆసక్తి కరమైన విషయాలు ఎప్పటికప్పుడు అందాలం టే నా ఛానల్ నీ ఫాలో అవండి.
మనం రైలు లేదా బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని హెచ్చరికలను చూస్తుంటాం.ఫుట్ బోర్డ్ ప్రయాణం నేరం అని,అది ఎంత ప్రమాదకరమో కూడా మనకు అందరికీ తెలిసిందే.అలా ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు ఎందరో ఉన్నారు.
అచ్చం అలాంటి సంఘటన మహారాష్ట్ర లో జరిగింది.ఫలితంగా ఆ యువతి చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది.పక్కన ఉన్న ప్రయాణీకుల పుణ్యమా అనీ మళ్లీ బతికింది.పక్కనే ఉన్న మరో ప్రయాణీకుడు ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ అవుతుంది.
ముంబై కి చెందిన పూజా బొస్లే ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి విక్రోలి వైపు వెళ్లడానికి లోకల్ ట్రైన్ ఎక్కింది.చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తుంది.ఇంతలోనే చేతులు బయటికి చాచి వెలడటానికి ప్రయత్నించింది.కానీ ఇంతలోనే మరో లోకల్ ట్రైన్ పక్కనుండి వెళ్లడంతో ఒక్కసారిగా పట్టు కోల్పోయింది.పట్టు కోల్పోయి పడబోతుంటే పక్కనే ఉన్న ప్రయాణీకులు పట్టుకుని లోపలికి లాగారు.
ఇంకా తన పని అయిపోయిందని అంతా అనుకుంటున్న క్షణంలో,పక్కనే ఉన్నవారు దుస్తులు పట్టి పైకి లాగడంతో,అదృష్ట వశాత్తూ స్వల్ప గాయాలతో బయట పడి,స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.